Sri Datta Mukti Kshetram
శ్రీ దత్త ముక్తి క్షేత్రములో జరుగు నిత్య/వార / నెలవారి అభిషేక, హోమ, పూజాది కార్యక్రమ వివరములు
| నిత్య అర్చన | ||
|---|---|---|
| 1 | శ్రీ ఏకదంత గణపతి స్వామికి అథర్వణ శీర్షిపనిషత్ మండల అభిషేకం (41 దినములు) | రూ. 801/- |
| 2 | శ్రీ ఏకదంత గణపతి స్వామికి / శ్రీ దత్త ముక్తీశ్వర స్వామికి / శ్రీ సదాశివ స్పటిక లింగేశ్వర స్వామికి /శ్రీ రాజ రాజేశ్వరీ దేవికి / శ్రీ మరకత కార్యసిద్ది ఆంజనేయస్వామికి | రూ.51/- |
| నిత్య అభిషేకములు | ||
|---|---|---|
| 1 | శ్రీ ఏకదంత గణపతి స్వామికి అభిషేకం | రూ.116/- |
| 2 | శ్రీ సదాశివ స్పటిక లింగేశ్వర స్వామికి అభిషేకం | రూ.116/- |
విశేష వార పూజలు / అభిషేకములు
| మంగళవారం | ||
|---|---|---|
| 1 | శ్రీ మరకత కార్యసిద్ది ఆంజనేయ స్వామికి సహస్రనామ అర్చన (సింధూర / నాగవల్లీ) | రూ.116/- |
| 2 | శ్రీ మరకత కార్యసిద్ది ఆంజనేయ స్వామికి అప్పాల మాల (27 సంఖ్య) (భక్తులు ముందుగా నమోదు చేయించుకోవాలి) | రూ.516/- |
| బుధవారం | ||
|---|---|---|
| 1 | శ్రీ ఏకదంత గణపతి స్వామికి ఉండ్రాళ్ళ నివేదన (21 సంఖ్య) (భక్తులు ముందుగా నమోదు చేయించుకోవాలి) | రూ.216/- |
| గురువారం | ||
|---|---|---|
| 1 | శ్రీ దత్తముక్తీశ్వర స్వామికి ప్రదోషకాల సహస్రనామ అర్చన | రూ.116/- |
| శుక్రవారం | ||
|---|---|---|
| 1 | శ్రీ రాజరాజేశ్వరీ దేవికి కుంకుమార్చన | రూ.116/- |
| శనివారం | ||
|---|---|---|
| 1 | శ్రీ మరకత కార్యసిద్ది ఆంజనేయస్వామికి వడమాల (27 సంఖ్య) (భక్తులు ముందుగా నమోదు చేయించుకోవాలి) | రూ.516/- |
| 2 | శ్రీ మరకత కార్యసిద్ది ఆంజనేయస్వామికి క్షీరాభిషేకం (నాగవల్లీ దళార్చన) | రూ.116/- |
| నెలవారి అర్చనలు | ||
|---|---|---|
| 1 | శ్రీ సదాశివ స్పటిక లింగేశ్వర, శ్రీ దత్తముక్తీశ్వర స్వామికి ప్రదోషకాల అర్చన | రూ.316/- |
| 2 | శ్రీ మరకత కార్యసిద్ది ఆంజనేయస్వామికి ప్రదోషకాల అర్చన | రూ.316/- |
| నెలవారి పూజలు, హోమాలు, అభిషేకములు | ||
|---|---|---|
| 1 | ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ సదాశివ స్పటిక లింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం | రూ. 116/- |
| 2 | ప్రతి నెల శుద్ద పౌర్ణమి నాడు శ్రీ దత్తాత్రేయ శ్రీలక్ష్మీ హోమం | రూ.316/- |
| 3 | ప్రతి నెల సంకష్టహర చతుర్ధి బహుళ చవితినాడు శ్రీ ఏకదంత గణపతి స్వామికి గణపతి హోమం, అర్చన | రూ.316/- |
| 4 | ప్రతి నెల బహుళ అష్ఠమి నాడు సామూహిక అనఘాష్టమి వ్రతం / బిక్ష | రూ.121/- |
| 5 | ప్రధాన పీఠం వద్ద ప్రత్యేక అనఘాష్టమి వ్రతం | రూ.321/- |
| 6 | ప్రతి నెల మాస శివరాత్రి నాడు శ్రీరుద్ర హోమం | రూ.316/- |
| 7 | ప్రతి నెల అమావాస్య నాడు శ్రీ సదాశివ స్పటిక లింగేశ్వర సహిత, శ్రీ దత్తముక్తీశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం | రూ.216/- |
ముఖ్య గమనిక
శ్రీ దత్తముక్తి క్షేత్రములో భక్తుల కోరిక మేరకు చండీ, మన్యుసూక్త, నవగ్రహ దేవతా హోమములు భక్తులు కోరిన రోజులలో జరుపబడును. అలాగే షష్టిపూర్తి మహోత్సవములు, ఉపనయనములు, లక్షవత్తుల వ్రతము, అమ్మవారి నోములు, నామకరణ, అన్నప్రాసన మరియు ఇతర కార్యక్రమములు జరుపుటకు అవకాశం కలదు. కావున భక్తులు యావన్మంది ఈ సదావకాశమును వినియోగించుకోగలరు. వివరములకు స్వయంగా ఆఫీసు నందు లేదా ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.